Wednesday, June 5, 2024

Breaking: గాలివాన‌కు చెట్టు విరిగిప‌డి… ఇద్ద‌రు మృతి

గాలివాన‌కు చెట్టు విరిగిప‌డి ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కీస‌ర మండ‌లం తిమ్మాయిప‌ల్లిలో పెద్ద ఎత్తున‌ గాలివాన వ‌చ్చింది. ఆ గాలివాన‌కు చెట్టు విరిగి బైక్ పై వెళ్తున్న వారిపై ప‌డ‌డంతో వారు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మృతులు రాంరెడ్డి, ధ‌నుంజ‌య్ లు గా గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement