Friday, June 14, 2024

TS: చిలుకూరు బాలాజీని ద‌ర్శించుకున్న మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి

మేడ్చ‌ల్ ప్ర‌తినిధి, మే 26 (ప్రభ న్యూస్) : రాష్ట్ర మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదివారం చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి భక్తులతో పాటు స్వామివారికి ప్రదర్శనలు చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి వెంట ప‌లువురు భ‌క్తులు, అభిమానులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement