Saturday, October 5, 2024

WHO – ‘మై హీరో ‘ … వీడియో పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. మై హీరో అని క్యాప్షన్ పెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ వీడియో చూసిన వారంతా అబ్బురపడుతున్నారు. అందులో కేసీఆర్ నడిచివస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో ఆయనంటే ఒక హీరో ఫీలింగ్, చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ పెరిగాం.. అనే మాటలు వస్తుంటాయి ఈ వీడియో ఇ.ప్పుడు వైరల్ గా మారింది..

.

Advertisement

తాజా వార్తలు

Advertisement