Saturday, October 12, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ఆధ్యాత్మిక శక్తిని, శరీరం లోపలి చైతన్యాన్ని అయిన కారణంగా నేను సహజముగా తెలికగా, సరళముగా, దేని ఆధీనములో లేని అనుభూతిలో ఉంటాను. ఒక వేళ ఇలా అనుభవం చేయకపోతే నేనేదో అసహజమైన దానిలో చిక్కుకుపోయి ఉంటాను. కోపము, అహంకారము, మోహము లేదా లోభము వీటిలో దేనితోనైన అడ్డగింపబడి ఉంటాను. నా సహజమైన తేలిక స్థితిలో ఉండాలని నేను ఎంచుకున్నప్పుడు, సశక్తికరణ చెంది చెడు ఆలోచనలు యొక్క శక్తికి మించి వెళ్లుగలుగుతాను. ఈరోజు నేను తేలికగా, సహజముగా ఉంటాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement