Saturday, May 4, 2024

TS: మేడారంలో హెలిప్యాడ్ ..

మేడారాం జాత‌ర‌లో హెలీప్యాడ్ సేవ‌ల‌ను ఏర్పాటు చేశారు. న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నున్నారు. కాజీపేట సెయింట్ గాబ్రియేల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వెళ్లేందుకు ఏవియేషన్ అధికారులు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement