Monday, April 29, 2024

పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి లక్షా 50వేల విరాళం…

వరంగల్, వర్దన్నపేట: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ 1 లక్షా 50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో ముదిరాజ్ కుల సంఘం నాయకులకు నగదు అందించడంతో పాటు ఆలయ ఆవరణలో బోర్, మోటార్ ఏర్పాటు చేయనున్నట్లు ముదిరాజ్ కులస్తులకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement