Monday, May 6, 2024

సిపిఐ అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల

వరంగల్ గ్రేటర్ ఎన్నిలలో సిపిఐ త‌రుపున‌ పోటీ చేస్తున్న అభ్య‌ర్ధుల జాబితాను ఆ పార్టీ విడుద‌ల చేసింది..ఈ పార్టీ మొత్తం 7 స్థానాల‌లో పోటీకి దిగుతున్న‌ది.. నేడు ఆయా అభ్య‌ర్ధుల‌కు బి పామ్స్ ను ఆ పార్టీ నేత‌లు అంద‌జేశారు..

అభ్య‌ర్ధుల వివ‌రాలు
3వ డివిజన్- దామెర కరుణ
8వ డివిజన్ – కొరివి శిరీష
12వ డివిజన్ – పరికిరాల రమేష్
14వ డివిజన్ – తాళ్లపెల్లి రహేల
37వ డివిజన్ – గన్నారపు రమేష్
46వ డివిజన్ – మునిగాల సునిత
63వ డివిజన్ – బండ్లోజు రాజమణి

Advertisement

తాజా వార్తలు

Advertisement