Friday, May 3, 2024

Vyra – కుప్ప కూలిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బ్రిడ్జి స్లాబ్

ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బ్రిడ్జి కుప్పకూలింది. కాంక్రీట్‌ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్‌ కూలింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement