Monday, April 29, 2024

Vulture Awareness Day – రాబందుల‌కు గుర్తింపు నిద్దాం ….ఎంపి సంతోష్ కుమార్

హైద‌రాబాద్ : ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ల్చ‌ర్ అవేర్‌నెస్ డే సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డంలో రాబందుల‌ది కీల‌క‌పాత్ర అని పేర్కొన్నారు. రాబందుల‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదు.. వాటిని చిన్న‌చూపు చూస్తున్నాం. స్కావెంజ‌ర్లు ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉన్నాయి. ఈ విధానాన్ని మారుద్దాం.. రాబందుల‌కు ఇవ్వాల్సిన గుర్తింపును ఇద్దాం అని సంతోష్ కుమార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement