Wednesday, October 16, 2024

WGL: వరంగల్, హన్మకొండ జిల్లాల్లో విజిలెన్స్ దాడులు..

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలుచోట్ల రెసిడెన్షియల్ పాఠశాలల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడిషనల్ ఎస్పీ బాలకోటి అధ్వర్యంలో దాడులు చేశారు.

తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ నర్సంపేట్, పరకాల్ (బాయ్స్) ఓగ్లాపూర్ వద్ద రెండు బృందాలుగా సోదాలు నిర్వ‌హించారు. ఉదయం నుండి ఏకకాలంలో అకస్మికంగా తనిఖీలు చేసి, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement