Tuesday, May 7, 2024

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వాణి బాధ్యతలు స్వీకరణ..

బాలాపూర్ జూలై 19 ప్రభ న్యూస్. మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వాణి పదవి బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న నాగేశ్వర్ రామగుండం బదిలీ కావడంతో స్థానంలో నాగారం మున్సిపల్ కార్పొరేషన్ నుండి మీర్పేట్ కార్పొరేషన్ కు బదిలీ అయ్యారు. భాద్యతలు స్వీకరించిన అనంతరం వాణి మాట్లాడుతూ కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement