Wednesday, May 1, 2024

TS: బిల్లు కట్టలేదని కరెంట్ తీసేశారు.. ఎనుమాముల మార్కెట్ కు ఏమిటీ గతి..

కాశిబుగ్గ (ప్రభన్యూస్): ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఎనుమాముల. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు చీకట్లు కమ్ముకున్నాయి. వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్ లో అంధకారం నెలకొంది. మార్కెట్ అధికారుల పట్టింపులేని ధోరణితో కరెంట్ బిల్లులు పెండింగ్ పడ్డాయి. అవి కట్టకపోవడంతో విద్యుత్ శాఖ ఉన్న కరెంట్ పీకేసింది. దీంతో ఆఫీసులో అంధకారం అలుముకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement