Sunday, April 21, 2024

TS – విచారణకు రండి – కవితకు సిబిఐ పిలుపు

ఢిల్లీ – మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గతంలో సీబీఐ.. కవిత ఇంట వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకుంది. ఇక.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసులు పంపింది.లిక్కర్‌ కేసులో ఇదివరకే కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement