Monday, May 6, 2024

Breaking: తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారుల బ‌దిలీ.. ఎవ‌రెవ‌రు ఏ జిల్లాలో ఉన్నారంటే..

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బ‌దిలీ జ‌రిగింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ‌ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ నుంచి ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. బ‌దిలీ అయిన వారిలో న‌ల్గొండ క‌లెక్ట‌ర్‌గా రాహుల్ శ‌ర్మ‌, సంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా ఎ. శ‌ర‌త్‌.. గ‌ద్వాల జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌హ‌ర్ష‌, సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్‌జీవ‌న్ పాటిల్‌, పంచాయ‌తీ రాజ్ శాఖ డైరెక్ట‌ర్‌గా హ‌నుమంత‌రావు, ఉట్నూరు ఐటీడీఏ పీవోగా వ‌రుణ్‌రెడ్డి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా అంకిత్ బ‌దిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement