Friday, May 10, 2024

నేడు నాగుల పంచమి – కిటకిట లాడుతున్న శ్రీ నాగదేవత మందిరాలు

వికారాబాద్, ఆగస్టు 21 ( ప్రభ న్యూస్): నాగుల పంచమి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎల్ఐజీ కాలనీలో గల శ్రీ నాగదేవత మందిరం భక్తులతో కిటకిటలాడింది. నాగుల చవితి సందర్భంగా నిన్న ఒక్కపొద్దులు ఉన్న మహిళలు బాలికలు సోమవారం నాడు నాగుల పంచమి సందర్భంగా నాగదేవత ఆలయానికి వచ్చి ఉపవాస దీక్షలు విరమించారు.

ఆలయం వద్ద భక్తుల కోసం ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు బరాడి రమేష్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement