Saturday, May 18, 2024

నేడు మంత్రి హరీష్ రావు రాక

మండల కేంద్రమైన కంటిలో 13న జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 108 సత్యనారాయణ వ్రతాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వస్తున్నట్లు జిల్లా సంఘం బాధ్యులు కులకర్ణి సుదర్శన్ రావు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement