Sunday, October 6, 2024

RR: జాతికి స్ఫూర్తి జాతీయ జెండా.. చైర్ పర్సన్ సునీత రెడ్డి

వికారాబాద్, ఆగస్టు 15 (ప్రభ న్యూస్): జాతిని స్ఫూర్తి జాతీయ జెండా అని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చైర్ పర్సన్ సునీత రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వాతంత్రం కోసం పోరాడిన వారిని స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ డిప్యూటీ సీఈఓ సుభాషిని, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పిటిసిలు మేఘమాల సుజాత, చైర్ పర్సన్ మంజుల రమేష్, రమేష్ ముతార్, షరీఫ్, బి కృష్ణయ్య, రాజలింగం, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement