Tuesday, October 22, 2024

TG ఎంఎల్ఏ రాజా సింగ్ అరెస్ట్

.తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధం కొనసాగుతున్నప్పటికీ అక్రమంగా గోవులను తరలించే వారికి అడ్డుకుంటే దాడులు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ .

అలాగే ఢిల్లీలో ఉన్న ఆయన రేపు మెదక్ పట్టణానికి అల్లరి మూకల దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి తాను వస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడకు వెళితే అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆయనను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు స్వయంగా రాజాసింగ్ తన ట్వీట్ లో చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement