Sunday, April 28, 2024

TET 2024 – నోటిఫికేషన్‌ విడుదల – పరీక్షల షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 20 నుంచి జూన్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement