Wednesday, May 1, 2024

Ministers: తెలంగాణ మంత్రులుగా… ఆ 11 మంది

ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేర‌కు రాజ్‌భ‌వ‌న్‌కు మంత్రుల జాబితాను పంపించారు.

భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి), శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement