Tuesday, April 30, 2024

Suspension – బచ్చన్నపేట ఎస్. ఐ ను సస్పెండ్ చేసిన సిపి

*వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) – బచ్చన్నపేట ఎస్. ఐ నవీన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ యం. పి. డి. ఓ నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేయకుండా, పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా, గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు మరియు విధుల్లో ఆలసత్వంతో వ్యవహారించినందుకు బచ్చన్నపేట ఎస్. ఐ నవీన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement