Sunday, October 6, 2024

కొండ‌గట్టు ఆల‌యంలో.. ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక పూజ‌లు

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కాగా కవితకి ఆల‌య అర్చకులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ముందుగా బేతాళ స్వామి దేవాల‌యంలో క‌విత ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌కు క‌విత ప్ర‌జ‌లు పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు సుంకె ర‌విశంక‌ర్, డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్ కుమార్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement