Sunday, May 5, 2024

Shock To DGP – రేవంత్ తో డిజిపి భేటి… విదుల నుంచి అంజ‌నీకుమార్ స‌స్పెండ్

డిజిపి అంజని కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం స‌స్పెండ్ చేసింది…ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు ఉల్ల‌ఘించిన అంశంపై స్పందించిన ఎన్నిక‌ల సంఘం ఆయ‌న‌ను విధుల నుంచి తొల‌గించింది..కాగా ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న త‌రుణంలో పిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ని, ఇత‌ర రాజ‌కీయ నేత‌ల‌ను డిజిపి ని క‌ల‌వ‌డం ఎన్నిక‌ల సంఘం త‌ప్పు ప‌ట్టింది.. దీంతో వెంట‌నే ఆయ‌న డిజెపి విధుల నుంచి త‌ప్పించింది..అలాగే డిజిపితో పాటు రేవంత్ ను కలసిన ఇద్దరు డిజిలకు నోటీసులు జారీచేసింది..అలాగే డిజిపి స్థానంలో సీనియర్ ఐపిఎస్ అధికారిని నియమించాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement