Thursday, February 22, 2024

TS: ఇంటలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని నియమించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం 1994 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement