Saturday, October 12, 2024

TS: అభివృద్ధిని చూసి ఓటేయండి… మార్నింగ్ వాక్ లో మంత్రి గంగుల

కరీంనగర్ : చేసిన అభివృద్ధిని చూసి, కంటి ముందు అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి మరొకసారి ఆశీర్వదించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఓటర్లను అభ్యర్థించారు. అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మంత్రి గంగుల వాకర్స్ తో మాట్లాడుతూ…. మన రాష్ట్రం డెవలప్ మెంట్ కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. మార్నింగ్ వాక్ లో మంత్రి గంగులతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, బీసీ సంఘం నాయకుడు అది మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement