Thursday, December 5, 2024

HYD: మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్న సామ సుందర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 7 (ప్రభ న్యూస్) : యాకత్ పురా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్నారు. ప్రగతి భవన్ లో మంగళవారం ఐఎస్ సదన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డితో కలిసి బీ ఫామ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement