Monday, May 20, 2024

RS Praveen Kumar : బీఎస్పీకి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా..

హైద‌రాబాద్ : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) కి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ప్ర‌వీణ్ కుమార్ అధికారికంగా ట్వీట్ చేశారు. బ‌రువెక్కిన హృద‌యంతో బీఎస్పీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పేర్కొన్నారు.

తాను ఈ సందేశాన్ని టైప్ చేయ‌లేక‌పోతున్నాను. కానీ కొత్త మార్గంలో వెళ్లే స‌మ‌యం వ‌చ్చినందున తాను త‌ప్ప‌క టైప్ చేయాల్సి వ‌చ్చింది. ద‌య‌చేసి క్ష‌మించండి.. త‌న‌కు మ‌రో మార్గం లేదంటూ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement