Thursday, May 2, 2024

TS CM: రేపే తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీగా రేవంత్‌ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం ఢీల్లీలో ప్రకటించింది.

రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఈ నెల 7న‌(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement