Thursday, May 2, 2024

Revanth స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం – ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామకాలు ర‌ద్దు ….

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సలహాదారులుగా నియమితులైన సోమేశ్‌కుమార్‌, చెన్నమనేని రమేష్‌, రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, ఏకే ఖాన్‌, జీఆర్‌ రెడ్డి, ఆర్‌.శోభ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement