Monday, April 29, 2024

కొత్తగడి వద్ద రెండు బైకులు ఢీ – ఇద్దరు మృతి

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కొత్త గడి వద్ద రెండు బైకులు ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement