Wednesday, October 16, 2024

అష్టబుజి ఆలయ విగ్రహా ప్రతిష్టలో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి

రంగారెడ్డి : యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ ముఖి గ్రామంలో సాయి బృందావనంలో నూతనంగా నిర్మించిన అష్టబుజి దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement