Saturday, May 4, 2024

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అగ్నిప్రమాదం.. కారు ద‌గ్థం

షార్ట్ సర్క్యూట్ కారణంగా డస్టర్ కారులో ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి. నార్సింగి నుండి పెద్దగోల్కొండ వైపు వస్తుండగా షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధమ‌యింది. దాంతో స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు..ఔటర్ రింగ్ రోడ్ పై కారులో ఒక్క‌సారిగా మంట‌లు రావ‌డంతో కారు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement