Monday, April 29, 2024

RR: కాంగ్రెస్4 ​‌‌, బీజేపీ, ఎంఐఎం, బీఆర్​ఎస్​1

కాంగ్రెస్ 4

​‌‌బీజేపీ

ఎంఐఎం

బీఆర్​ఎస్​ 1

షాద్‌నగర్ అసెంబ్లీ ఫలితాలు – కేపి

- Advertisement -

3వ రౌండ్

వీర్లపల్లి శంకర్ ఆధిక్యం – 1783 ఓట్లు..

అంజయ్యయాదవ్ – 10,827, వీర్లపల్లి శంకర్- 12,610, అందెబాబయ్య- 973, విష్ణు వర్ధన్ రెడ్డి -4692, బీఎస్పీ ప్రశాంత్- 322, మూడవ రౌండ్ మూసేసరికి వీర్లపల్లి శంకర్ మొత్తం 4293 ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు.

ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో ఐదవ రౌండ్ ఓట్ల లెక్కింపు..


మల్ రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్)4479, మంచిరెడ్డి కిషన్ రెడ్డి (బిఆర్ఎస్)3339, 5వ రౌండ్ కాంగ్రెస్ 1140 ఆధిక్యం, బిజెపి మొత్తం ఓట్లు : 2742, సీపీఎం మొత్తం ఓట్లు :1643, కాంగ్రెస్ మొత్తం ఓట్లు :24,175, బిఆర్ఎస్ మొత్తం ఓట్లు :15543. కాంగ్రెస్ 8632ఓట్లతో ముందంజలో ఉంది.

షాద్ నగర్ నియోజక వర్గం అసెంబ్లీ ఫలితాలు..

7వ రౌండ్ లో బీఆర్ఎస్ కు మెజారిటీ- 714, బీఆర్ఎస్: 3,975, కాంగ్రెస్ : 3,261, బీజేపీ: 645, ఏ.ఐ.ఫ్. బీ:1,522, బీఎస్పీ :146, 7వ రౌండ్ లో కాంగ్రెస్ మొత్తం లీడ్ 1,101 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

షాద్ నగర్ నియోజక వర్గం అసెంబ్లీ కౌంటింగ్ : 9వ రౌండ్ లో బీఆర్ఎస్ : 3654, కాంగ్రెస్ : 3457, బీజేపీ : 370, ఏఐఎఫ్ బీ :1328, బీఎస్పీ : 142, 9 రౌండ్ లు ముగిసే సరికి 567 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

షాద్ నగర్ నియోజక వర్గం అసెంబ్లీ ఫలితాలు

11వ రౌండ్ లో కాంగ్రెస్ కు మెజారిటీ- 315 వచ్చింది. బీఆర్ఎస్: 3,135, కాంగ్రెస్ : 3,450, బీజేపీ: 240, ఏ.ఐ.ఫ్. బీ:1506, బీఎస్పీ : 133 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి మొత్తం 964 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement