Wednesday, December 11, 2024

Rain Alart: మరో మూడు రోజులు వానలే.. వానలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాజధాని హైదరాబాద్‌ సహా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: సండే ఫన్ డే: ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కేనామ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement