Sunday, April 28, 2024

TS : నేడు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ నేడు బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధత్యలు స్వీకరించనున్నారు గవర్నర్ తమిళి సై రాజీనామా నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా రాష్ట్రపతి భవన్ నియమించింది.

- Advertisement -

బుధ‌వారం ఉద‌యం సీపీ రాధాకృష్ణ‌న్ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణం చేయించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్లలో రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు నిమ‌గ్న‌మ‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement