Wednesday, May 1, 2024

CM KCR : ఇవాళ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్​ రెండో రోజు పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో జరిగే బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అక్కడి బీఆర్​ఎస్​ శ్రేణులు భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు.

ఈ సభ అనంతరం నాగార్జున సాగర్​ నియోజకవర్గంలోని హాలియా, ఇబ్రహీంపట్నం సభల్లో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement