Thursday, May 2, 2024

Poll day – 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభం

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది..ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెలెబ్రిటీలు సైతం క్యూలో నిల్చొని ఓటేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement