Thursday, May 2, 2024

తెలంగాణ‌కి పొలిటిక‌ల్ టూరిస్టులు – కేసీఆర్ లోకల్ – బాల్క సుమ‌న్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు..సీఎం కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటార‌ని
రాష్ట్ర ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ట్విట్టర్ లో ఓ ఫొటోని షేర్ చేశారు. కాగా ప్రస్తుతం నెట్టింట్లో ఫోటో వైరల్ అవుతుంది..రీసెంట్ గా హైద‌రాబాద్ కి వ‌చ్చారు కేంద్ర మంత్రి అమిత్ షా..కాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా హైద‌రాబాద్ లో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. ఇటువంటి పొలిటిక‌ల్ టూరిస్టులు చాలామంది వ‌చ్చి వెళ్తుంటార‌ని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement