Monday, May 17, 2021

మీడియా ప్రతినిధులపై పోలీసుల అత్యుత్సాహం

సిద్దిపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తించారు. సిద్దిపేటలో జరుగుతున్న మున్సిపల్ పోలీంగ్ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియా పాసులు ఉన్నా బయటకు వెళ్లిపోవాలంటూ దుబ్బాక సీఐ హరికృష్ణ మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడారు. పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. పోలీంగ్ కేంద్రం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News