Wednesday, May 22, 2024

TS: చంపేయాల‌ని ప్లాన్ చేశారు… అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు.


జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామే అని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement