Sunday, April 28, 2024

Allari Naresh : ఆ ఒక్కటి అడక్కు వచ్చేది ఎప్పుడంటే

కామెడీ చిత్రాల హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్‌. మధ్యలో వైవిధ్యం పేరుతో ఇతర చిత్రాలు చేసినా ఇప్పుడు మళ్లీ తన పంథాలో అంటే కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా అల్లరి నరేష్‌ నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’.

- Advertisement -

రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నా రు.మల్లి అంకం దర్శకుడు. ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. ఈ సినిమావిడుదల తేదీని ప్రకటించారు. వేసవి సెలవుల్లో వినోదం అందించేందుకు మే మూడవ తేదీన ఆ ఆక్కటి విడుదల కానుంది. కొంత విరామం తర్వాత అల్లరి నరేష్‌ నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. ఈ చిత్రానికి సినిమా టోగ్రాఫర్‌ సూర్య,సంగీతం గోపీ సుందర్‌ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement