Sunday, April 28, 2024

Pawan Kalyan : ఇవాళ వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారం

తెలంగాణలో ఇవాళ్టి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. జనసేనాని బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లాలో ప్రచారం చేయబోతున్నారు.

అయితే ఇవాళ‌ మధ్యాహ్నం రంగల్ లో జరిగే బహిరంగ సభకు పవన్ వెళ్తారు. అలాగే గురువారం కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో పర్యటిస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రచారానికి భారీగా తరలి వచ్చేందుకు జనసేన కార్యకర్తలు, అభిమానులూ సిద్ధమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement