Saturday, May 4, 2024

Opposition Leader – బిఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక

హైదరాబాద్‌: బిఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ఎన్నుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఆ పార్టీ శాసనసభపక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. ఇక శాసనసభలో కెసిఆర్ విపక్ష నేతగా వ్యవహరిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement