Sunday, April 28, 2024

Narendra Modi: సోనియా జీ….నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలి…

ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమెకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ కూడా ఆమెకు గ్రీటింగ్స్ తెలియజేశారు.

ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఆమెకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement