Sunday, May 5, 2024

వాగులో పడ్డ బైక్ – ఒకరు మృతి

దారూర్ అగస్టు26 (ప్రభ న్యూస్)దారూర్ మండల వికారాబాద్ జిల్లా అతివేగం ప్రమాదంకరం దారూర్ మండల పరిధిలోని బాచారం వాగులో బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందారు.. పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ శనివారం రోజు ఉదయం బాచారం గేటు సమీపాన ఉన్న వాగు లొ బైక్ పై వెళ్తుండగా మూలమలుపులో బైకు అదుపు తప్పి వాగులో పడి మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లినారు. మృతిని కుటుంబీకుల కు సమాచారం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement