Wednesday, May 8, 2024

బండి కాదు… బంగి సంజయ్ : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాదని… ఆయన బంగి సంజయ్ అని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బండి సంజయ్ కు కొన, మొన తెలియదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెలియవన్నారు. రిజర్వాయర్లు అసలే తెలియవన్నారు. ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావో పేపర్ రాసిస్తావా అన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఏ పనులు చేపడతాడో బండి సంజయ్ చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement