Saturday, May 18, 2024

పొత్తులు అవసరం లేదు : వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పొత్తులు అవసరం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పీకే వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు. తెలంగాణలో తాము బలంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement