Friday, May 17, 2024

Double murder – ఆర్మూర్ లో జంట హత్యలు

నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ జిరాయాత్ నగర్ లో ఇద్దరు మహిళల దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సొంత అక్క చెల్లెలు మగ్గిడి గంగవ్వ (62 ) ,మగ్గిడి రాజవ్వ (72 )ను కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. తలపై మారణాయుధాలతో కొట్టి హత్య చేశారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . పోలీస్ జాగిలంతో బుధవారం తనిఖీలు చేపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement