Monday, April 29, 2024

సోమలింగేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే ఫైళ్ల

ప్రతినిధి /యాదాద్రి: శివరాత్రి పర్వదినం సందర్భంగా భువనగిరి పట్టణంలో శ్రీ పచ్చలకట్ల సోమలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి ప్రజలను చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. ఈ  కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement