Friday, May 3, 2024

ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఛైర్మెన్ గా మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్ రావు నియామకం

హైదరాబాద్ -‘ తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఛైర్మెన్ గా మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్ రావు ను నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement